Short speech on swami vivekananda in english for students...
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా.
Swami vivekananda story in english for kidsఈయన 1863లో కలకత్తాలో జనవరి 12న జన్మించాడు. వివేకానందుడి తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్తా. 1863లో సచ్చిదానంద పేరుతో ఉన్న నరేంద్రనాథ్ దత్తాకు ఖేత్రి మహారాజు అజిత్సింగ్ వివేకానందుడు అని పేరు పెట్టాడు. ఈయనను కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అనే బిరుదులతో పిలుస్తారు.
రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుల్లో ఒకరైన వివకానంద తన గురువు నుమొదటగా 1881లో కలిశాడు. 1902, జులై 4న పశ్చిమబెంగాల్లోని బేలూరు ఆశ్రమంలో వివేకానందుడు మరణించాడు.
Swami vivekananda jayanti essay
ఈయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం 1984లో జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించి 1985 నుంచి జరుపుకుంటున్నారు.
ఈయన నవవిధాన్(కేశవ చంద్రసేన్), సాధారణ బ్రహ్మసమాజ్, బ్రహ్మసమాజ్ అనే సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాడు. అందరికీ అనువుగా లేని కుల వ్యవస్థను ఖండించాడు.
భారత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను వ్యతిరేకించాడు. ఈయన బోధించిన మానవ విలువలకు ఆధారం ఉపనిషత్తులు, గీత, బుద్ధ పేర్కొన్న అంశాలేనని తెలిపాడు. తన మిషన్లో భాగంగా పరమార్థ, వ్యవహారాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాడు. ఆకలితో ఉన్న మనిషికి మతం గురించి చెప్పడ